Оберіть трек для відтворення
ఓ పిల్లా ఓ పిల్లా
ఓ పిల్లా ఓ పిల్లా అమ్మతోడు నాన్నతోడు నిను పుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా వదలను నిన్నే ఓ పిల్లా
మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్లా
ఓ రాజా ఓ రాజా కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు మరువను నిన్నే ఓ రాజా ఓ రాజా ఓ రాజా
తత్తతారరత్తే తత్తతారరరే తత్తతారరత్తే తత్తతారరరే (రెబ్బాబ్బా రెబ్బాబ్బా రే)
ల ల లలలా లా లా ల లా
ఓహో ఓహో హో హో హో ఓహో ఓహో హో హో హో
నీ తోడుంటే దీపావళి నువు ఊవ్ అంటే ధూపావళి
ఓహో ఓహో హో హో హో ఓహో ఓహో హో హో హో
ఒక్కరు ఉంటే ఏకాదశి జంటైతే కేకాదశి
సయ్యంటే ప్రతి సంధ్యకి సుఖాల సంక్రాంతి
నువ్వుంటే ప్రతి రాత్రి అయ్యేను నవరాత్రి
నా తీగను అల్లితే నాగుల పంచమిలే
నీ సోకులు అందితే గోకుల అష్టమిలే
బ్రతకుంటా సీతారాముల నవమే ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా
అమ్మతోడు నాన్నతోడు నిను పుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా
ల ల లలలా లా లా ల లా ఏహే
ఓహో ఓహో హో హో హో ఓహో ఓహో హో హో హో
బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా
ఓహో ఓహో హో హో హో ఓహో ఓహో హో హో హో
వయ్యారంతో వామనగుంటా ఆడించి ఓడించవా
పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి
గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి
చలి దాగుడుమూతల ఆటకు ముందుకు రా
నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా మనువాటే ఆడి మొగుడై పోరా ఓ రాజా ఓ రాజా
కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు మరువను నిన్నే ఓ రాజా ఓ రాజా ఓ రాజా
ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా నా కోకే కాదన్నా మరువను నిన్నే ఓ రాజా
ఓ పిల్లా ఓ పిల్లా