Оберіть трек для відтворення
(హర హర మహాదేవా)
రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓంకారవం
లం మూలాధరం
శంభో శంకరం
వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకారం
వందే సుందరం
దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వబరం
రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓంకారవం
లం మూలాధరం
శంభో శంకరం
వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకరం
వందే సుందరం
దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వంబరం
కాలభైరవం ఓం కారం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం గీకారం
కార్య సిద్ధి శతతం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
(హర హర మహాదేవా)
దైవం నా నుండి దూరమే
అయినదంటూ పొరపడినా నేనూ
కానీ నాలోనే ఉన్నదని
తెలుసుకుంటి నేడూ
దేహం దేవాలయం కదా
నిన్ను నిలిపి పూజిస్తా నేనూ
దారే చూపించి నన్ను
మరి ముందుండి నడుపూ
నీదే ఆనతి
నాదే సన్నుతి
మారే నా గతి
మారే నా స్థితి
నీవే నా శివం
నీలోనే లయం
నాలో ఈశ్వరం
నా పరమేశ్వరం
నీవే నా రవం
నీవే భైరవం
నీవే నా వరం
నీవే నా స్వరం
నీవే సుందరం
నీకే వందనం
నీవే అంబరం
నా విశ్వంబరం
కాలభైరవం ఓం కారం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం గీకారం
కార్య సిద్ధి శతకం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
(హర హర మహాదేవా)