Оберіть трек для відтворення
Сингл / Трек
(బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా
చిరమాంగల్యభోగ భాగ్యాలగౌరి కరుణించు సంబరంగా)
జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ హో
హే జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ ముచ్చటైన షోకు చేసి వచ్చి తెరతీసి
మధుమరుని ఊర్వశి సొగసు ప్రేయసి
ప్రేమకారు నెమలిగా ఆడేను అడుగేసి
(ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం
ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం)
హే జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ
ముచ్చటైన షోకు చేసి వచ్చి తెరతీసి
మధుమరుని ఊర్వశి సొగసు ప్రేయసి
ప్రేమకారు నెమలిగా ఆడేను అడుగేసి
(ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం
ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం)
(బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా
బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా)
భలేగా నా మగవాడి
కత్తితో నామనస్సుకోసవే
చేయొద్దు నిందుల దాడి
ప్రేమ తప్పొచ్చా చెప్పు నువ్వే
నీ ప్రాణమైనోడు నా అయినవాడు
మన ఇద్దరి పాపిట కుంకుమ చెరిసగమే
(ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం
ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం)
హే జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ
ముచ్చటైన షోకు చేసి వచ్చి తెరతీసి
మధుమరుని ఊర్వశి సొగసు ప్రేయసి
ప్రేమకారు నెమలిగా ఆడేను అడుగేసి
(ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం
ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం
అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం)
(బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా
బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా
బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా
బంగారి పోరీ, సింగారి పోరీ చిందాడు సుందరంగా)