Оберіть трек для відтворення
Сингл / Трек
నీ మీదే ఆషాగా
అయ్యదే అవుతుంది
Say It To Me Baby
పోయదే పూతుంది
Do It To Me Baby
ఇది కలల సీమగా
అన్నటే మెలిగా వాడా
One More Time Yeah
డక్కనిదానే దూచే వాడా
Do It To Me Baby
ఊయ్యాల మల్లే గుండె ఊగాడేనే
నాజూకు బొమ్మలు రెండు ఆట ఆడేనే
నీ మీదే ఆశగా
అయ్యదే అవుతుంది
Say It To Me Baby
పోయదే పూతుంది
Do It To Me Baby
ఇది కలల సీమగా
అన్నటే మెలిగా వాడా
One More Time Yeah
డక్కనిదానే దూచే వాడా
Do It To Me Baby
నా ఎదట రెండు పాపల్
చేయస్తే ఏంటి తప్పుల్
తెలివయిన question అబ్బా
చురుకైన వాడి ఇదబ్బా
నదిలోని తెప్పలప్ప
నడి వీధి నిలిచనప్ప
మేము తడితే వరదే రాధా
నది వీధే కదలై పోదా
మానామ్ ప్రాణం అన్నీ మరిచి
హంసలల్లే విహరిద్దాం
మనిషే ఊటీ కుండా రా
కన్నా లేమో నువ్వేరా
తనువే మరిచి చూడరా
సత్యం ఏంటో తెలియురా
ఇక రా వే రోజా
కౌగిలి యుద్ధం కానిచ్చేదం
ఒకసారి ఇటురా
నేనే నీ రాజా
గుట్టు మట్టు విప్పేసుకుందాం వొల్లకే రా
రేయి పగలు కామసూత్రాలన్నీ
పాటలల్లే చదివేద్దాం
ఊయ్యాల మల్లే గుండె ఊగాడే నే
నాజూకు బొమ్మలు రెండు ఆట ఆడేనే
Oh Boy Boy Boy