Оберіть трек для відтворення
నువ్వు నా లోకం అనుకున్న గనకే
వెళ్లిపోలేకే తిరిగానే వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మ గనకే
నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే
నిన్నే గెలిపించి ఓడా నేనే
మరి మరి గురుతొచ్చి పాడా నేనే
నువ్వేం చేస్తావే ఇది నా రాతే
ముందే తెలిసుంటే నిన్నే నేనే ప్రేమిస్తానా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకప్పుడు చూపి
నన్నే లవ్వే చేసావా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు చూపి
నన్నే దూరం చేస్తావా
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
గొడవే కలిపే గొడవే మలుపే
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచా వెనకే నడిచా
చీకటిలో నీడగ మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటిదాకా
ఒకరికి ఒకరంటూ అనుకున్నాకా
నువ్వు నేనంటూ మధ్యన రేఖ
నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకప్పుడు చూపి
నన్నే లవ్వే చేసావా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు చూపి
నన్నే దూరం చేస్తావా
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
చెప్పవే
వద్దురా బాబా ఈ లవ్వు వద్దు
వద్దురా ఒరేయ్ వద్దురా
కలిసి నిన్నే మరిచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేసానే
తెలిసి కథనే వదిలి జతనే
మనసును ఇష్టానికి విసిరేసావే హే
మీరే ఊపిరని నమ్మేస్తామే
వదిలిన వస్తారనే ఆశతో మేమే
నిన్నే తలుచుకుని బతికేస్తామే
ఒంటరి కలలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్లేనా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకప్పుడు చూపి
నన్నే లవ్వే చేసావా
చెప్పవే బాలామని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు చూపి
నన్నే దూరం చేస్తావా
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే
చెప్పవే చెప్పవే