Оберіть трек для відтворення
మనసంతా చాలా చాలా మత్తెకించే గోల గోల వలేసావే బాల బాల
Love me Love me one more time
ఎలాగయినా బేలా బేలా కాలే చేరు ఇలా ఇలా మరి పంతమేల మేల
Love me Love me one more time
ఓ ప్రేమ న ప్రేమ what to do చేరాలి నీ లోనా క్యా కరూ
మనసంతా చాలా చాలా మత్తెకించే గోల గోల వలేసావే బాల బాల
Love me Love me one more time
ఎలాగయినా బేలా బేలా కాలే చేరు ఇలా ఇలా మరి పంతమేల మేల
Love me Love me one more time
ఏ చోట ఉన్న ఉన్న ఏ పనినే చేస్తూ ఉన్న ముద్దొచ్చే నా బుజ్జి ఎదనే ఉడికిస్తావ్
ఎవరేమి అన్న అన్న అది నేను విన్న కన్నా చిన్నారి నా చిట్టి మరి మరి గుర్తొస్తావ్
ఓ సారి చూడాలి వాట్ టూ డూ
ప్రేమంతా చెప్పాలి క్యా కరు
మనసంతా చాలా చాలా మత్తెకించే గోల గోల వలేసావే బాల బాల
Love me Love me one more time
ఎలాగయినా బేలా బేలా కాలే చేరు ఇలా ఇలా మరి పంతమేల మేల
Love me Love me one more time
దిగులేసి ఉన్న ఉన్న ఒకసారి రా రా కన్నా కల్లోకి వచ్చేసి కదిపి కవ్విస్తావ్
చిన్నారి సోనా సోనా వినుకోవే జానా చానా నాలోని నీవుంటూ ఒదిగే నిదురిస్తావ్
నీ ఊసే శ్వాసాయే వాట్ టూ డూ
అందంగా అల్లెసీ క్యా కరు
మనసంతా చాలా చాలా మత్తెకించే గోల గోల వలేసావే బాల బాల
Love me Love me one more time
ఎలాగయినా బేలా బేలా కాలే చేరు ఇలా ఇలా మరి పంతమేల మేల
Love me Love me one more time
ఓ ప్రేమ న ప్రేమ వాట్ టూ డూ చేరాలి నీ లోనా క్యా కరు
మనసంతా చాలా చాలా మత్తెకించే గోల గోల వలేసావే బాల బాల
Love me Love me one more time