Оберіть трек для відтворення
Сингл / Трек
సుమంగళై
నువ్వు ఎల్లిపోయావమ్మా
సమస్తమూ
నీతోనే పోయిందమ్మా
నువింకా లేవనే మాటే
అబద్ధం అయితే చాలు
ఓ దైవమా
ఇంకేమి అడగను నిన్ను
అనాథనై
నేనుండి పోయానమ్మా