Оберіть трек для відтворення
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
ఓఓఓ హోహో హోహో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే
నీచేరువలో నీచేతులలో పులకించేటందుకే
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటితేనెకోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో
మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ