Оберіть трек для відтворення

Сингл / Трек
హృదయాన జడివాన
తనతోనే జతకాన
కలలా ఉన్న కాలాలలోన
సహవాసం కుదిరేనా
తనతోటే నడిచానా
చిరుమయల్లో నేను మునిగానా
ఉసురే ఉసురే వెనకే తిరిగే
ఇకపై నీదేనా
ఉసురే ఉసురే వెనకే తిరిగే
ఇకపై నీదేనా
అవసరమా సాక్ష్యాలు
మన ప్రేమంటే సాగే కథే
ప్రతి క్షణము పాడనా
మన ప్రేమంటే సాగే నదే
నువ్వు నా కొత్త లోకం
నే దాచాను ప్రాణం
ఈ జన్మంతా నీదేనులే
ఉసురే ఉసురే వెనకే తిరిగే
ఇకపై నీదేనా
ఉసురే ఉసురే వెనకే తిరిగే
ఇకపై నీదేనా