Сингл / Трек
ఎదలో ఒక మౌనం విరిసే నవ్వై
నగవే తొలిప్రేమై ఎగసే పువ్వై
నా కళ్లల్లో కల నువ్వంట
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగ
నీముందు ఒరిగిందంట
(बोलोना I love you)
(मुझको ही चाहे तू)
(My love forever true)
(Will make sure you'll never feel)
ఓ అన్నీ మరచి నీ వెంటే వస్తా
నువు సమ్మతిస్తేనే తలుపులు తెరుస్తా
నువు నడిచే దారుల్లోన గుండె పరుస్తా
నా శ్వాసలమాటునే కవితగ మారుస్తా
ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీముందే పరిచానులే
నా కళ్లల్లో కల నువ్వంట
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగ
నీముందు ఒరిగిందంట
(ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే)
(ఎద నీముందే పరిచానులే)
(ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే)
(ఎద నీముందే పరిచానులే)
(बोलोना I love you)
(मुझको ही चाहे तू)
(My love forever true)
(Will make sure you'll never feel)
(बोलोना I love you)
(मुझको ही चाहे तू)
(My love forever true)
(Will make sure you'll never feel blue)
(ఓ పిల్లా)