Оберіть трек для відтворення

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా
నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా
పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా
హో వహోవా నీ అల్లరి
హో వహోవా
హో వహోవా బాగున్నది
హో వహోవా
గల గల పారుతున్న గోదారిలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
Girl, I'm watching your booty
'Cause you make me, make feel so naughty
Let's go out tonight and party
Whoa, whoa, whoa, whoa, whoa, wow
Girl, I'm watching your (?)
'Cause to love you forever is my duty
So feel that you're my baby
Whoa, whoa, whoa, whoa, whoa, wow
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
హో వహోవా ఈ లాహిరీ
హో వహోవా
హో వహోవా నీ కే మరీ
హో వహోవా
గల గల పారుతున్న గోదారిలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా