Оберіть трек для відтворення

Сингл / Трек
అదివో
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము
అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్నదేవతల నిజవాసము
చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
ముంగిట నల్లదివో మూలనున్నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
కైవల్యపదము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనవి
కైవల్యపదము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
భావింప సకలసంపదరూపమదివో పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము
అదివో