Оберіть трек для відтворення
ఓయ్వ స్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా
హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా
సిగ్గులే గూటిలో పెట్టి గుణ గుణ వస్తావా
ముద్దులే పొట్లం కట్టి గణ గణ ఇస్తావా
హాయ్వ స్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా రమ్మన్నా చోటకివస్తావా
హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా
నీ చల్ల బువ్వ ఉల్లిపాయ నంచుకుంటూ
నా పిల్ల గుండే దోచేసుకుంటావా
హరే హ చెట్టు నీడ పిట్టా గూడు కట్టినట్టు
నా ఛాతి మీద సాపేసుకుంటావా
రాసుకుంటూ రేగడి మట్టి
కూసు కుంటూ తంగైదు పూలు
ఊదుకుంటూ తాటాకు బూర
పెరంటాలే ఛైస్తావా
కట్టుకుంటూ కొమ్మల మువ్వా
చుట్టుకుంటూ చీకటి పొగ
కొన్ని జన్మ జన్మల దాకా
పెళ్ళాం వాళ్ళాయ్ వస్తావా
వస్తావా వస్తావా వస్తా వస్తా వస్తావా
వస్తావా వస్తావా మామిడి తోటకి వస్తావా
అర్ర్ర్ అరేయ్ అరేయ్ అరేయ్
ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా
నీ వొంపులనే గంపలోనే హత్తుకుంటా
నా కొంపలకే హత్తుకుపోతుంటా
నీ అల్లరినయ్ మల్లల్లే హల్లుకుంటూ
నా హారముగా హల్లుకుపోతుంటా
ఓసిని గన్నఛైరు గజ్జ ను నేను
కౌగిలి ఇంత కాపవి నేను
కన్నులోని నీరును నేను
నన్నయ్ జారీ పోయినీకు
ఏళ్ళు వంటి ఎల్లలు నేను
వెన్నెలంటి ఎంగిని నేను
వేంగి కంఠాయ దివ్వను నేను
నన్నయ్ అరిపోనీకు పోనీకు పోనీకు
హే వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా కొబ్బరి తోటకు వస్తావా
హాయ్ వస్తావా వస్తావా మామిడి తోటకు వస్తావా