సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఏదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకూ
సొగసే సెగలే పెడితే చెదరద కులుకు
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
నింగిలో మేరుపల్లె తాకినది ఈ కల
నేలపై మహారాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే ఇచ్చే అందం మరుగేయగా
అంత నీవల్లే నిముషంలో మారిందట
బంతి పువ్వల్లె నా చూపే విరిసిందంట
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
గౌరి కల్యాణ వైభోగమే
లక్ష్మి కల్యాణ వైభోగమే
వైభోగమే
గంటలో మొదలైంది కాదు ఈ భావనా
గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటోమో
ఇందకిలా ఉందా మరి ఇపుడెందుకూ
నీలో ఈ ఆశే కలకలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఏదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకూ
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు