Оберіть трек для відтворення
హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో ముద్దు సంతకాలిస్తా
హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం
వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం
హువ్వార్యూ అంటూ అడుగుతుంది మోహం
లోలో ఉంటుంటే ఎరగనంత పాపం
గాలి తాకిందో రయ్యో కోక జారింతో గిల్లి పోయిందో రయ్యో కందిపోయింది
కన్ను గీటింది పిల్ల సైగ జేసింది షోకు చూపింది నాకు కాకరేపింది
లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి
రోజులా లేదు జారుతుంది పైట
లాలీజో అంటూ పాడకమ్మ పాట
లేరోటి అన్న అయ్యగారు లేదా
స్పీడు మీదుంది బండి వేడి మీదుంది ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది
చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో
హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో ముద్దు సంతకాలిస్తా