Оберіть трек для відтворення
Hey dreamy little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగ విరియగ
Hey dreamy little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే
నీదే కాదా మెరిసే బంగరు లోకం
ఎగిరే గువ్వై పదవే ఆపకు వేగం
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగ విరియగ
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగ విరియగ
కళ్ళతోటి మాటాడు
నీ కనుల్ని మూసి పెదవుల్ని మూసి
ఎవరేమి అంటున్నా నువ్వు మాటలాడు
కళతోటి నడయాడు
నీ చేతుల్ని కలిపి క్షణమాగకుండా
ఈ భూమి విడిపోని నువు నాట్యమాడు
హే చిన్నారి హే చిన్నారి
నీ స్వప్నమే దోస్తు నీకు
హే చిన్నారి హే చిన్నారి
చిరుగాలిలా నువ్వు సాగు
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగ విరియగ
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగ విరియగ
Hey dreamy little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే