Оберіть трек для відтворення
ఆలోకయే శ్రీ బాలకృష్ణం
ఆలోకయే సఖి ఆలోకయే
శ్రీ బాలకృష్ణం
సఖి ఆనంద సుందర
తాండవ కృష్ణం
సఖి ఆనంద సుందర
తాండవ కృష్ణం
ఆలోకయే శ్రీ బాలకృష్ణం
చరణ నిక్వనిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం
చరణ నిక్వనిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం
కింకిణి జాల ఘన ఘనిత కృష్ణం
కింకిణి జాల ఘన ఘనిత కృష్ణం
లోక శంకిత తారావళి
మౌక్తిక కృష్ణం
మౌక్తిక కృష్ణం
ఆలోకయే సఖి ఆలోకయే
శ్రీ బాలకృష్ణం
సుందరనాస మౌక్తిక
శోభిత కృష్ణం
నందనందనమఖండ
విభూథి కృష్ణం
సుందరనాస మౌక్తిక
శోభిత కృష్ణం
నందనందనమఖండ
విభూథి కృష్ణం
కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలికల్మష తిమిర
భాస్కర కృష్ణం
ఆలోకయే సఖి ఆలోకయే
శ్రీ బాలకృష్ణం
గోవత్స బ్రుంద పాలక కృష్ణం
కృత గోపిక జాల ఖేలన కృష్ణం
గోవత్స బ్రుంద పాలక కృష్ణం
కృత గోపిక జాల ఖేలన కృష్ణం
నందసునందాది ఆ ఆ ఆ ఆఆఆఆఆఆ
నందసునందాది
సునందాది నందసునందాది సునందాది
సునందాది సునందాది
నందసునందాది
వందిత కృష్ణం
శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం
శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం
ఆలోకయే శ్రీ బాలకృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం
తాండవ కృష్ణం తాండవ కృష్ణం