Оберіть трек для відтворення
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చేరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
ఒంటిగుంటే తోచదు ఒక్కసారి చాలదు
ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు
యమ యమా మ మ మ మ మా
సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్ధనాల పక్క చేరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా
నీ పలుకే బంగారమా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా
నీ అలకే మందారమా
ఇది కోకిలమ్మ పెళ్లి మేళమా
నీ పదమా
అది విశ్వనాధ ప్రేమగీతమా
నీ ప్రణయమా
తుంగ భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న
కొంగు దాచే అందాలెనమ్మా
ఊపులో ఉన్నాలే భామా
సిరి చందనపు చెక్కలాంటి భామ
ఒయ్ ఒయ్ ఓయ్
నందివర్ధనాల పక్క చెరువమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
ఆ కొంగు తందానాలు లెక్కపెట్టు మామా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా
(తనన నానన తననాన)
(తనన నానన తననాన)
(తనన నానన తననాన)
(తా నా నా న నా)
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా
నీ పిలుపే సిరి వాదమా
గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా
నీ వలపే ఒడి వేదమా
ఇది రాధ పంపు రాయబారమా
నీ స్వరమా
ఇది దొంగచాటు కొంగు వాటమా
ఓ ప్రియతమా
ముద్దు మువ్వా నవ్వు
కవ్వించుకున్న వేళ
కవ్వాలాటే మోతమ్మా
చల్లగా చిందేసే ప్రేమా
సిరి చందనపు చెక్కలాంటి భామ
ఓహో
నందివర్ధనాల పక్క చేరువమ్మా
ఆ వంగి వందనాలు పెట్టుకుందునమ్మ
హ హా
కొంగు తందానాలు లెక్కపెట్టు మామా