Оберіть трек для відтворення
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
ఏమేమి కావాలి సామి కి
నల్లగొండ మౌలాలి కి
ఏమేమి కావాలి సామి కి
నల్లగొండ మౌలాలి కి
బుట్టాల్ కావాలె సామి కి
దత్తిల్ కావాలె సామి కి
బుట్టాల్ కావాలె సామి కి
దత్తిల్ కావాలె సామి కి
బుట్టాల్ కావాలె సామి కి
దత్తిల్ కావాలె సామి కి
బుట్టాల్ కావాలె సామి కి
దత్తిల్ కావాలె సామి కి
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
ఒక్కటే పీరు తొరి మసీదు
దుంకుతా సూదై అలాయిలా
ఒక్కటే పీరు తొరి మసీదు
దుంకుతా సూదై అలాయిలా
ఒక్కటే పీరు తొరి మసీదు
ఒక్కటే పీరు తొరి మసీదు
ఒక్కటే పీరు తొరి మసీదు
దుంకుతా సూదై అలాయిలా
ఒక్కటే పీరు తొరి మసీదు
దుంకుతా సూదై అలాయిలా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా ఆహ్
ఓహో ఓహో ఓహో ఓహో ఓ
ఓహో ఓహో ఓహో ఓహో ఓ
దూలె దులేరా కసీమా
దుమ్ము లేపారు కసీమా
దూలె దులేరా కసీమా
దుమ్ము లేపారు కసీమా
దుమ్ము లేపారు కసీమా
దులాడు దుంకు కసీమా
దుమ్ము లేపారు కసీమా
దులాడు దుంకు కసీమా
ఎరుపు దట్టి మెరుపు దట్టి
వన్నెల గులాబీ దట్టి
ఎరుపు దట్టి మెరుపు దట్టి
వన్నెల గులాబీ దట్టి
తలుపు తలుపు ముడుపు జుట్టి
కూడుకల బెల్లం పట్టి
తలుపు తలుపు ముడుపు జుట్టి
కూడుకల బెల్లం పట్టి
మల్లె సైగలా ఊదు పోగల
దెంక్కడ్డెడ్డేమ్ కాలు కదల
మల్లె సైగలా ఊదు పోగల
డేంక్కడ్డెడ్డెమ్ కాలు కదల
డేంక్కడ్డెడ్డేమ్ కాలు కదల
డేంక్కడ్డెడ్డేమ్ కాలు కదల
డేంక్కడ్డెడ్డేమ్ కాలు కదల
డేంక్కడ్డెడ్డేమ్ కాలు కదల
మతం మరిసి కులం మరిసి
ఊరు వాడ మురిసి ఆడ
మతం మరిసి కులం మరిసి
ఊరు వాడ మురిసి ఆడ
మతం మరిసి కులం మరిసి
ఊరు వాడ మురిసి ఆడ
మతం మరిసి కులం మరిసి
ఊరు వాడ మురిసి ఆడ
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా ఆహ్