Оберіть трек для відтворення
ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హా ఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్హ హా ఆ
కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
ఒహ్అఅఅ ఒహ్అఅఅ ఒహ్అఅఅ
ఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఒహ్అఅఅ
ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హా ఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ హా ఆ
దేహమెల్ల దుమికిడి ఉలికిడి తలిపిడి
కోరుకుంది పరిచేయి తెరిచేయి పిలిచేయి
కౌగిలించి దులిపేయి తలుపేయి నలిపేయి
నువ్వు లేని వేళలోన దిండు ఒకటే నేస్తమాయే
తాళలేని తాపమాయే కోల్డ్ వాటర్ స్నానమాయే
బుగ్గ మీద సిగ్గులన్ని వొంటి చేత్తో తుడిపేయ్
ఉహ్ ఆకలేస్తే అందముంది అందినంత కొరికెయ్
ఒహ్అఅఅ ఒహ్అఅఅ ఒహ్అఅఅ
ఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఒహ్అఅఅ
చేరదీసి వెతికేయి ఉతికేయి చితికేయి
మీదికొస్తా ఉరుమై మెరుపయి తకథయి
ఉండు కాస్త పరువయి తరువయి సరసయి
నిన్ను తాకే వీలు లేక నేను ఎట్టా వేగడాలో
నిన్న రాతిరి పాడు కలలో
ఎన్ని ఎన్నో ఆగడాలో
గుండెలోన దూరిపోయి గూడు కట్టి బతికేయ్
ఊఉ ఉన్నదంతా ఇచ్చుకుంటా ఒక్కసారి కుదిపేయ్
ఒహ్అఅఅ ఒహ్అఅఅ ఒహ్అఅఅ
ఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఒహ్అఅఅ
ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హా ఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్హ హా ఆ
కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
ఒహ్అఅఅ ఒహ్అఅఅ ఒహ్అఅఅ
ఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఒహ్అఅఅ