Оберіть трек для відтворення
హే అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినిని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసిన కోపమే చూపినా
చన్నలేయి మార్చదే నా మనసే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిగా చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తే ఎక్కేనే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిగా చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినిని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసిన కోపమే చూపినా
చన్నలేయి మార్చదే నా మనసే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిగా చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
నీ చెయ్యే తాకి నీళ్లకైనా
సర్రున జ్వరం రాదా
గండు చీమే నిన్నే కుట్టి
సీతకోకయిపోదా
నువ్వట్ట పూసే పచ్చి పసుపే
కొంగొత్త కలరై మారి
నీ కాలికంటే మట్టి కూడా
మిఠాయి కాదా నాకు
పొగు చెవికుగినా ప్రేమ పెరిగెనులే
నీ చేతి గోరింటాకే నా లోకమెరుపెక్కనే
నింగి తిరిగేసి చీర నేయిస్తా
దారి రారాదే తలుకు నువ్వే తలుకువు వీ
తలుకువు వే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిగా చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తే ఎక్కేనే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిగా చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
అందమే అతివై వస్తే తావులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినిని కేకలే
ముందుగా లేనే లేని షాకులే