Оберіть трек для відтворення
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్అ దేమి వింత ఉన్నదో ఓ హొయ్
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్అ దేమి వింత ఉన్నదో ఓ హొయ్
చలాకి చిలిపి వయసులో అదేమి వింత ఉన్నదో సుఖాల వీణ మీటమన్నది
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్అ దేమి వింత ఉన్నదో ఓ హొయ్
కనులు కనులు కలుసుకున్న వేళలో ఎన్నెన్ని ఊహలో ఎన్నెన్ని పులకరింతలో
తనువు తనువు తడుముతున్న జోరులో హుషారు హోరులో ఎన్నెన్ని జలదరింపులో
పెదవి మధువులొలికెనెందుకో హొయ్
పడుచు వయసునడిగి తెలుసుకో హొయ్
వరాల కౌగిలింత లోని వింత ఇంతగా
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్అ( దేమి వింత ఉన్నదో ఓ హొయ్)
రేయి కురులు విప్పుకుంది రమ్మని అదేదో ఇమ్మని అదేమో నీకె తెలుసనీ
ఆశ తలుపు తెరుచుకుంది ఝుమ్మని ఊపందుకొమ్మనీ ఉయ్యలలూగిపొమ్మనీ
సొగసు అలసిపోయెనెందుకో హొయ్
పసిడిపరుపునడిగి తెలుసుకో హాయ్
మజాల ముగ్గులోకి దింపి నన్ను పంచుకో
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్అ దేమి వింత ఉన్నదో ఓ హొయ్
చలాకి చిలిపి వయసులో అదేమి వింత ఉన్నదో సుఖాల వీణ మీటమన్నది