Сингл / Трек
ఏమైనదో ఎద లోపల
నీ ఊసులే సిరిమువ్వలా
ఆలాపించే ఈ గీతం
ఆరాతీసే నీ కోసం
నింగీ నేలా నీ రూపం
నువ్వే కాదా ఈ లోకం