Оберіть трек для відтворення
రే డమ్మీ పటాసా
నేన్ చుర చుర
Ten thousand वाला हे
పేట్రేగే puppet-టా
ఓ ఎగరకు
चल तू कौन है साला
అలల్లే అలల్లే
Swag-u తో కదిలే పొగరే నువ్వు dude
ఎవర్రా ఎవర్రా ఎగబడు కథరా
తమరే కదా dude
Dude-u నువ్వు
Ten thousand ఆరాతో ఉంటూ
అడ్డొచ్చే నీ చిక్కులకి
చెప్పెయ్ వా check-u
ఎప్పటికీ తగ్గదనిదా kick-u
Dude-u
నిన్ను మించిన dude
నేడు లేడు, అసలు రాడు
Just another person కై చూడు
కనపడదే history లో వాడు
Boom boom boom
Sound అయ్యో నీ power-u
భూగోళం గుండెల్లో
Full shiver-u
ఎన్నెన్నైనా tell-u
నీ పై నెగ్గే వారే nil-u
రాజాధి రాజైన
Raw version రావణా
Boom boom boom
Sound అయ్యో నీ Power-u
భూగోళం గుండెల్లో
Full shiver-u
ఎన్నెన్నైనా tell-u
నీ పై నెగ్గే వారే nil-u
రాజాధి రాజైన
Raw version రావణా
అంతు లేని ప్రేమను
లోపల దాచుకునే
తంతు తేలనిదా
గొంతు దాటి వెల్లకా
ఆగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా
నా మాటున బాధకు
మాటల cure-u-వా
కన్ను కన్న కలలకు
Oxygen-u store-u-వా
చేరువ చేరువ
అవుతున్న star-u-వా
నా జత కాగలవా
నా మనసును నడిపిన
తొలి తొలి వెలుగువా
తలపును తడిపిన తొలకరి చినుకువా
విరిసిన పెదవుల
చిరు చిరు నగవుకు
నీవే కారణమా
Boom boom boom
Sound అయ్యో నీ power-u
భూగోళం గుండెల్లో
Full shiver-u
ఎన్నెన్నైనా tell-u
నీ పై నెగ్గే వారే nil-u
రాజాధి రాజైన
Raw version రావణా
రే dummy పటాసా
నే చుర చుర ten thousand वाला हे
పెట్రేగే puppet-ta
ఓ ఎగరకు चल तू कौन है साला
I'm Just Chilling आया Cool-ah
आयो Proper Style లా
లేద్రా జాలి
నీ పాత్ర నేటితో Close
बेटा doubt-ah ఇది యమ Pose
Boom boom boom
Sound అయ్యో నీ power-u
భూగోళం గుండెల్లో
Full shiver-u
ఎన్నెన్నైనా tell-u
నీపై నెగ్గేవారే nil-u
రాజాధి రాజైన
Raw version రావణా