Оберіть трек для відтворення
నిన్నటి దాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటి దాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటి దాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటి దాకా శిలనైనా
సరసా సరాగాల సుమ రాణిని
స్వరసా సంగీతాల సారంగిని
సరసా సరాగాల సుమ రాణిని
స్వరసా సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాగ్ర శైలూశిఖా నాట్య
ఢోలలూగే వేళ రావేల నన్నేలా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటి దాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటి దాకా శిలనైనా
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లెని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
చెంత వెలిగే వేళ
ఈ చింత నీకేలా
నిన్నటి దాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటి దాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటి దాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటి దాకా శిలనైనా