Оберіть трек для відтворення
ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె
గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా
నీ గుట్టు లాగేట్టు
నా చుట్టు చేరేట్టు
సోగకళ్ళ సోకుతోటి గాలమెయ్యనా
నీ పక్క కూసింత చోటుంటే చాలంటు
కన్నవాళ్ళు ఇంటి పేరు
మార్చి పంపరా
ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె
గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా
Mass-u lookలోడా
నువ్వు ఊ అంటే సాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే సాలు
కథ వేరుంటది
Mass-u lookలోడా
నువ్వు ఊ అంటే సాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే సాలు
కథ వేరుంటది
ఊపిరాడకుంటది ఉక్కపోతగుంటది
నిన్ను సూడకుండ గడిపే రోజు
గుండె సాలకున్నది దాచలేను అన్నది
వంద రెట్లు ఉన్న నీపై మోజు
మాట దాటలేక దాగి ఉన్నది
పైకి చెప్పలేని భాష ప్రేమది
పరాయిదాని లాగ నన్ను చూడబోకని
ఈ గాలిపైన లేఖ రాసి
నీకు పంపనీ
ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా
నిన్ను చూసి పుట్టుకొచ్చె
గుండెలో దడ
ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ
సందమామ రాతిరేళ దిష్ఠి కొట్టడా
Mass-u lookలోడా
నువ్వు ఊ అంటే సాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే సాలు
కథ వేరుంటది
Mass-u lookలోడా
నువ్వు ఊ అంటే సాలు
కథ వేరుంటది
సొట్ట సెంపలోడా
నువ్వు సై అంటే సాలు
కథ వేరుంటది