Оберіть трек для відтворення
రఘుకుల తిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)
(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)
రఘుకుల తిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)
(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)
నుదిటిన కస్తూరి తిలకం
చిరునవ్వులు చిందే అధరం
(నుదిటిన కస్తూరి తిలకం)
(చిరునవ్వులు చిందే అధరం)
మల్లెలు మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా
(మల్లెలు మాలలు కట్టి)
(నీ మెడలో వేసెద రారా)
రఘుకుల తిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)
(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)
వెండి గిన్నెలో పాలు
అది నీకై ఉంచితి రారా
(వెండి గిన్నెలో పాలు)
(అది నీకై ఉంచితి రారా)
అల్లరి చేయక మాని
నువ్వు ఆరగించగా రారా
(అల్లరి చేయక మాని)
(నువ్వు ఆరగించగా రారా)
రఘుకుల తిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)
(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)
బుగ్గన చుక్కా పెట్టి
నీ కనులకు కాటుక పెట్టి
(బుగ్గన చుక్కా పెట్టి)
(నీ కనులకు కాటుక పెట్టి)
నా మనసును మాలగ చేసి
నీ మెడలో వేసెద రారా
(నా మనసును మాలగ చేసి)
(నీ మెడలో వేసెద రారా)
రఘుకుల తిలకా రారా
నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)
(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)
కోసల రామా రారా
కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా)
(కౌసల్యా రామా రారా)