Оберіть трек для відтворення
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు
అ దంచు దంచు బాగా దంచు
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పుట్టినా
ఆగకుండ ఆపకుండ
అందకుండ కందకుండ
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు దంచు దంచు దంచు దంచు
దంచు దంచు దంచు దంచు దంచు దంచు
పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి
కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హ దంచుతా మంగవ్వ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ
దంచుతా మంగవ్వ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ
దంచు బేబీ దంచు దంచు బేబీ దంచు
దంచు బేబీ దంచు దంచు బేబీ దంచు
కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరీ పైన పడకు ఇరుగు
చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరీ పైన పడకు ఇరుగు
చూస్తే టముకు టముకు
ఏ కంటపడితేమి ఎవ్వరేమంటే మనకేమీ
నువ్వు పుట్టంగానే బట్టకట్టంగానే
నిన్ను కట్టుకునే హాక్కున్న
పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నా గుండెలదరదరదర
హా దంచుతా మంగవ్వ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ