Оберіть трек для відтворення
నాగరికత పేరుతో నవ్వుల పాలైయేరు
దోర వయసు జోరులో దారి తప్పిపోయేరు హుహు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
దమ్మారోదం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
దమ్మారోదం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
ఇదే గానమంటు ఇదే నాట్యమంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు
అమ్మాయిలు అబ్బాయిలు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ఇదే ఫ్యాషనంటు ఇదే కల్చరంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు
అమ్మాయిలు అబ్బాయిలు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
ప్రతి జంట ఈలాగే వర్ధిల్లాలి
ప్రతి ఇల్లు ఈలాగే విలసిల్లాలి
ప్రతి జంట ఈలాగే వర్ధిల్లాలి
ప్రతి ఇల్లు ఈలాగే విలసిల్లాలి
ఈ చిరునవ్వు చిందే ఈ పసిపాపలుండే
సంసారమే కదా సౌభాగ్యసీమ
అమ్మాయిలు అబ్బాయిలు
నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు