Оберіть трек для відтворення
I bring the beat back
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో నీ వెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలి లోన ఈ హాయుండెనా నాకే నచ్చా నీ వొళ్ళో వాలే నిమిషానా
నీ అడుగుల్లోనే అడుగల్లె రానా నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో నీవెంటే నీడై నే వస్తున్నా
Baby girl can you hear me right now
I don't even wanna need your sight now
Touch me baby hug me darling
Baby I don't wanna let you down
Oh my baby oh oh my baby
Can we get it out for tonight
Say what say what
ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు వేళ దాటినా ఆకలి కాదు ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
మనసు మనసులో లేనే లేదు పలకరించిన బదులే రాదూ నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదో బాగుందే
నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే వున్నారు
ఈ పిచ్చి పెరింకేంటి ప్రేమే అన్నారు
ఓ ఓ సొంతమంటూ నాకెవరు లేరు ఇంకా నాకు ఆ దిగులే లేదు చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
అందుకున్న నీ చెయ్యే చాలు అంత కన్నా ఏ స్వర్గం లేదు చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
వరమల్లే చేరావమ్మ సరిపోదే ఈ ఒక జన్మ కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా

ఎన్నొ ఎన్నో