Оберіть трек для відтворення
ఏ కాలం
ఏ దూరం
దాచి ఉంచేనా నిన్నే నిన్నే
ఏ గాయం
ఏ మౌనం
మార్చి ఆపేనా నన్నే నన్నే
మళ్ళీరావా ఈ చోటుకి
మరిచిపోలేక మొమ్మాటికి
మళ్ళీరావా లేవన్నవి
రావా చెంతే వదిలి చింతే
తరిమేస్తున్నా వదిలేస్తున్నా
ఏ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా ఓ ఎగసెగసేనా
మళ్ళీరావా ఈ చోటుకి
మరిచిపోలేక మొమ్మాటికి
మళ్ళీరావా లేవన్నవి
రావా చెంతే వదిలి చింతే