Оберіть трек для відтворення
Сингл / Трек
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేనా పిల్లో పిల్లే
దేహం తడిసేనా పిల్లో పిల్లే
జ్వాలే అనిగేనే పిల్లో పిల్లే
కన్నుల్తో పాడితే నేనేమి చైనే
Confusion అయ్యనే లోలోపలే
మరల మరల నిను కదే
పెరిగే పెరిగే చనువిదే
మనసు మరిచే గతమునే
నీ మేని తగిలితే
మరల మరల... పెరిగే పెరిగే
మనసు మరిచే... నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేనా పిల్లో పిల్లే
మట్టిపూల వాసనేదో నన్ను తాకెనే
మట్టినేమో బొమ్మలాగా ప్రేమ మార్చెనే
హే నిన్ను కొంచెం నన్ను కొంచెం
గుండె వింటదే
కొంచం కొంచం
కొట్టుకుంటూ ఆడుతుంటదే
నాలోని బాధలన్నీ
గాలిలోనే ఆవిరై పోయెనే
పాదమెల్లు చోటులన్నీ నా దారులే
ఇన్నాళ్లు మూసి ఉన్నా తలపులన్నీ
ఒక్కసారి తెరిచెనే
తేలిపోన పక్షిలాగా ఆ నింగినే
కన్నుల్తో పాడితే నేనేమి చైనే
Confusion అయ్యనే లోలోపలే
మరల మరల నిను కదే
పెరిగే పెరిగే చనువిదే
మనసు మరిచే గతమునే
నీ మేని తగిలితే
మరల మరల... పెరిగే పెరిగే
మనసు మరిచే నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేనా పిల్లో పిల్లే
ధేహం తడిసేన
జ్వాలే అనిగేనే