Оберіть трек для відтворення
హే గుడు గుడు గుంజం గుండె రాగం గుడి ఎనకల గుస గుస తాళం
హే గుడు గుడు గుంజం గుండె రాగం గుడి ఎనకల గుస గుస తాళం
పాముల పట్టం పట్టిక బెల్లం పడుచొల్లంత పక పక మేళం
ఆటకులొచ్చిన అమ్మడు కోసం ఊరువాడ గందరగోలం హోయ్
ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సొకు చూశాడు యమ గోల చేశాడు
ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సొకు చూశాడు యమ గోల చేశాడు
కొత్తగా పైటేసిన రోజుల్లో కొబ్బరి తోటలో మేళానికెళితే అక్కడ నన్ను చూసి ఒక కొంటే కుర్రోడు
పదహరేళ్ల పాప నీ పేరెట్టన్నాడు
ఉరకలు వేసే చేప నీ ఊరెదన్నాడు
మీ ఊరోస్తే ఇంటికి వచ్చే దారెదన్నాడు
ఇంటికి వచ్చి నిన్ను పిలిచే వరసెదన్నాడు
నా పేరు పరిజాతం మా ఊరు పెద్దాపురం
నా పేరు పరిజాతం మా ఊరు పెద్దాపురం
అని చెప్పగానే పిల్లోడు రెచ్చిపోయాడు పిల్లని గిచ్చిపోయాడు
గోసి జారిపోయెలా గుంటోడు చిందులేశాడు
పిల్లోడు రెచ్చిపోయాడు పిల్లని గిచ్చిపోయాడు
గోసి జారిపోయెలా గుంటోడు చిందులోలేశాడు
ఆ ఈది కుర్రోడు ఈ ఈది కొచ్చాడు
నా సోకు చూసాడు యమ గొల చేశాడు
ఏదో మాటవరసకు అడిగాడు అనుకున్న గాని మేళా అయిన మూడో నాడు తిన్నగా మా ఇంటికియొచ్చాడు
నలుగు గెట్టి తలంటూ పోస్తే సిగ్గడిపోయాడు
చేపల పులుసుతో బువ్వే పెడితే లొట్టలేశాడు
సిలకలు సుట్టి నోటీసు ఇస్తే గుటకలు మింగాడు
సుక్కే పోసి పక్కే యేస్తే చమటలు కక్కాడు
అయ్యాక ఆ యవ్వారం ఉన్నాడు ఇంకో వారం, పెట్టాడు మల్లి బేరం అడిగాను రవ్వల హారం
అయ్యాక ఆ యవ్వారం ఉన్నాడు ఇంకో వారం, పెట్టాడు మల్లి బేరం అడిగాను రవ్వల హారం
అది వినగానే కళ్ళు తేలవేశాడు, బళ్ళు తూళిపడ్డాడు, మళ్ళీ వస్తనన్నాడు, మెల్లగా జారుకున్నాడు
కళ్ళు తేలవేశాడు, బళ్ళు తూళిపడ్డాడు, మళ్ళీ వస్తనన్నాడు, మెల్లగా జారుకున్నాడు
ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సొకు చూశాడు యమ గోల చేశాడు