Оберіть трек для відтворення
Сингл / Трек
మీరా చిత్తచోరా
మీరా... చిత్తచోరా
రంగ రంగేళి వేళ
నాలో రాగమైన రంగు నువ్వేరా
మీరా చిత్తచోరా
దాచలేని సిగ్గెరుపై నీవెంట కలా
రేయికాని మిన్నెరుపై ఎన్నాళ్లిలా
కాగుతోంది మది కాంచన శిల
వేళమించక ఇలగ రారా
మీరా చిత్తచోరా
రంగ రంగేళి వేళ
నాలో రాగమైన రంగు నువ్వేరా
మీరా చిత్త చోరా
ప్రియంగా సరాగమాడి
ప్రియంగా సరాగమాడి
హా సరాగమాడి
హా వెన్నాడి
ప్రియంగా సరాగమాడి
జంట జతులాడి అంతలోనే
కలైనావే వనితా విహారి
ఇలా చేరి చేజారి ఉడికించనేల
మురారి అల్లరి చాలు మురిపించలేవా
పచ్చవెన్నెలంటి పరువమెంత కందినా
నన్నందవేరా
మీరా చిత్తచోరా
రంగ రంగేళి వేళ
నాలో రాగమైన రంగు నువ్వేరా
నాలో రంగు నీవెంట
మీరా చిత్తచోరా
తక తధిన తక తధిన
తక ధిన తక తధిన
తక ధిన తక తధిన
తక్ ధినా ధిన్ ధిననా త
ధినా తక్ ధిన ధిన తా
ధినా తక్ ధినాత
ధినా తక్ ధిన ధిన త
ధినా తక్ ధినా తా
ధినా తక్ ధిన ధిన తా