Оберіть трек для відтворення

నీతో
ప్రేమలోన పడిపోయా నీతో
నే నీతో
నీడలాగ నడిచానే నీతో
ఓరకంట చూపులకి ఒడ్డుకొచ్చి చేపలగా
చిక్కుకుందే గుండె చిక్కుకుందే
గువ్వలాగా నవ్వుతుంటే
జువ్వలాగా ప్రాణమంతా రివ్వుమందే
రివ్వు రివ్వుమందే
అరె నీతో
ప్రేమలోన పడిపోయా నీతో
నే నీతో
నీడలాగ నడిచానే నీతో
నువ్వేలేని నన్ను, ఊహించుకోలేను
ప్రతిసారి నిన్ను చూపించమంటే కన్ను
సరే అనే రంగుల్లో ముంచి
నీ ముఖచిత్రమే నా మదిలోపల ముద్రించుకున్నాను నేను
నీతో
ప్రేమలోన పడిపోయా నీతో
నే నీతో
నీడలాగ నడిచానే నీతో
చుట్టూ ఎవరు లేరు
ముద్దే ఒకటి ఇవ్వు
నీకు ఇష్టమైతే ఆ పక్కకి తిరిగి నవ్వు
ఇంకా ఎంత తిప్పించికుంటావు
ఈ మొహమాటము ఈ ఇరకాటము
మన ఒంటికి ఏనాడూ పడదే
అరె నీతో
ప్రేమలోన పడిపోయా నీతో
నేను నీతో (తో నీతో నీతో)
నీడలాగ నడిచానే నీతో