Оберіть трек для відтворення
Сингл / Трек
థట్ ఘయ్
డూ యు నో వాట్ హి ఇస్ డూయింగ్ టూ మీ
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్ దొంగ పిల్లగాడు
సత్తా ఇస్తాన్నడేయ్ చిచ్చుబుడ్డి గాడు
కళ్ళోకోతున్నాడే రేతిరంతా ఈడు
పిచెకితన్నాడే అమ్మ కంతిరోడు
ఊరికే ఊరుకోడే
బొత్తిగా తుంటరోడే
నవ్వుతా గిల్లుతాడే
నన్నిలా బతకనీడేయ్
అబ్బో ఈడికంత సీన్ ఉందా
అనుకున్న గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్ దొంగ పిల్లగాడు
సత్తా ఇస్తాన్నడేయ్ చిచ్చుబుడ్డి గాడు
కళ్ళోకోతున్నాడే రేతిరంతా ఈడు
పిచెకితన్నాడే అమ్మ కంతిరోడు
ఏటేపేల్తే అటు వచేతడే
గుడ్లు మిటకరించి చూసేతడే
గండు చీమ లాగా పట్టేతడే
ఎంత తిట్టుకున్నా నాచేతడే
ఏటేపేల్తే అటు వచేతడే
గుడ్లు మిటకరించి చూసేతడే
గండు చీమ లాగా పట్టేతడే
ఎంత తిట్టుకున్నా నాచేతడే
తిరగ మారగా తిప్పుతాడే
తిన్నగా ఒల్లోకొచ్చేతడే
పగలు రాతిరి తేడా లేదే
పొలమారించి సంపేతడే
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్
చూపుల్తోనే ఈడు మింగేతడే
చూయింగ్ గం లాగా నమిలేతడే
చున్నీ లెక్క నన్ను చుట్టేతడే
చూ మంత్రమేదో యేసేతాడేయ్
చూపుల్తోనే ఈడు మింగేతడే
చూయింగ్ గం లాగా నమిలేతడే
చున్నీ లెక్క నన్ను చుట్టేతడే
చూ మంత్రమేదో యేసేతాడే
అక్కడ ఇక్కడ చేయేతడే
అతలాకుతల చేసేతడే
నాలో నాకే తగువెట్టేసి
పొగలు సెగలు పుట్టితాడే
డిస్టర్బ్ చేతనాడేయ్ సాల గాడు
డిస్టర్బ్ చేతనాడేయ్
డిస్టర్బ్ చేతనాడేయ్ అడ్డెడ్డెడ్డెడ్డే
డిస్టర్బ్ చేతనాడేయ్