Оберіть трек для відтворення
Сингл / Трек
ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే
ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే
ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా
ఈ మాయేమిటో తరిమే హాయేమిటో నాతో నేనిలా జరిపే పోరేమిటో
ఈ జోరేమిటో అసలీతీరేమిటో నే నీకేమిటో తెలిపే దారేమిటో
నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా కంచె తెంచలేని తెగువే కరువై
ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా గీతే దాటలేని బిడియం బరువై
ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా
ఎన్నో రంగులే పెను సందేహాలుగా నా చుట్టూ ఇలా నిలిచే
అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా కాలం గీసిన చిత్రాలే