Оберіть трек для відтворення

అమ్మా నాన్న లేని పసివాళ్ళు ఐనా అన్నీ ఉన్నోళ్ళు
నింగి నేల వీరి నేస్తాలు
కొమ్మా రెమ్మా చుట్టాలు
ఈ ఆడి పాడే పాండవులు కలతే లేని మహారాజులు
ఏ బంధం లేని బంధువులు కలిసుంటారంతా ఎనలేని రోజులు
లాలి జో లాలి జో లాలి జో లాలి జో.
కదిలే దేహాలే ఐదైనా ప్రాణం మాత్రం ఒకటిగా
వేరు మూలాలన్ని వేరైనా వెళ్లే మార్గం ఒకటిగా
ఒక రక్తం కానీ కాకున్నా అంత కన్నా మిన్నై కలిసారుగా
ఈ బంధం పేరే వివరంగా వివరించే మాటే జన్మించలేదుగా
లాలి జో లాలి జో లాలి జో లాలి జో