Оберіть трек для відтворення
Girl, you got my heart breakin'
Girl, there ain't no fakin'
Girl, it's you that I need
Girl, oh, yes indeed
Girl, as time flies by
Girl, this ain't no lie
Girl, if you're feelin' my pain, uh
Then let me explain
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా
నా పై నా పై నీకు లవ్వే వస్తుందా
లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా
నా పై నా పై నీకు లవ్వే వస్తుందా
తొలి పొధయేనా మల్లి పొధయేనా
రోజు నేను నీ గురుంచి తలచి బ్రతుకుతా
కళ్ళు మూసి నిదరే పోదామంటే
నా bedroom fan కిందకి వచ్చి నన్ను లేపేనే నీ news చెప్పేనే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి
You got me flowing, but I don't know where I'm going
See, you got me, got me thinking that I'm losing my mind
You see, you got me, got me feeling that I'm running out of time
'Cause I never see a girl that was just like you
No, I never, never, never, ever wanna be untrue
No, I never, never, never think that you would say no
లూస్ అమ్మాయి you know, you know
ముద్దే ముటక నిదరే పటక నన్నే నేను నన్నే నేను
వెతుకుతున్న వెర్రిగా వెతుకుతున్న వెర్రిగా వెర్రిగా వెర్రిగా
నీకే నన్ను ఇవ్వాలనుకుని మనసుకు తెలిపను లే
నీ పై ఆశేగా
నీకే నన్ను నన్ను ఇవ్వాలనుకుని మనసుకు తెలిపను లే
నీ పై ఆశేగా వేటూరి లా పాట రాయడం
నాకు తెలియదు లే నీ గురించి పాడక పోతే
నేను ఉండలేనే , నన్నే నేను తిట్టుకుని చూశా
మనసు నిన్ను వీడదే నా మనసు నిన్ను మరచి పోలేదూలే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అబ్బాయే లూసైయ్యే పోయేనే
లూస్ లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూసైయ్యే లూసైయ్యే లూసైయ్యే పోయేనే
లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా నా పై నా పై నీకు లవ్వే వస్తుందా
లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా నా పై నా పై నీకు లవ్వే వస్తుందా
తొలి పొధయేనా మల్లి పొధయేనా
రోజు నేను నీ గురుంచి తలచి బ్రతుకుతా
కళ్ళు మూసి నిదరే పోదామంటే
నా bedroom fan కిందకి వచ్చి నన్ను లేపేనే నీ news చెప్పేనే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే లూస్ అమ్మాయే
లూస్ అబ్బాయే నీ పిచ్చెక్కి లూస్ అయ్యే పోయేనే
You may not know
Know right now
The pain I feel
It is so real
And no matter where
The future lies
I see right now
Only you and I
Only you and I
Only you and I
Yeah