Оберіть трек для відтворення
Сингл / Трек
ఓం మంగళం బఘవాన్ విష్ణు మంగళం గరుడద్వజ
ఓం ఓం మంగళం పుండరీకాక్ష మంగళాయతనో హరే
నాతో ముఖాముఖి
నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన)
నిజమాయే నేడు... నిజమాయే నేడు నిండు దీవెనతో
హృదయ సంభాషణ
అపురూపం అతి మధురం
అపురూపం అతి మధురం దేవా నీ కరుణ
నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన)
నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన
చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ
నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన
చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ
ఈ సుమంతా నీదయ్యే వెన్నెలాయెను బ్రతుకున... వెన్నెలాయెను బ్రతుకున
అపురూపం అతి మధురం
అపురూపం అతి మధురం దేవా నీ కరుణ
నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన)
దేవా
దేవా
దేవా
దేవా