Оберіть трек для відтворення
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపన
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపన
వాలు జడల కాగితానా విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మృదువైన మాటను
రామ చిలక గోరువంక బొమ్మ గీసీ తెలుపనా
రాధ కృష్ణుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొన చూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోల్లు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మృదువైన మాటను
కాలివేళ్ళు నేలమీద రాసి చూపన
నా చీర కొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారమంపన
గాలికైన తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మ్ఱుదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపన
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపన
వాలు జడల కాగితానా విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
యెదలోని ప్రేమను మ్ఱుదువైన మాటను
యెదలోని ప్రేమను మృదువైన మాటను