Оберіть трек для відтворення

నీ చుట్టూ కోలాతకి సుట్టూ పక్కల
సానా పేరుంది బేబీ
నాటు సరకన్న పిల్లా నువ్వే కిక్కంటారే
లారీ లెక్కీ వచ్చేస్తారే
నువ్వంటే సచిపోతారే
అల్లో నేరేడు అల్లో నేరేడు
అల్లో నేరేడు పళ్ళు అచ్చం నా కన్నులు
నన్నె చూస్తే కోరికలన్నీ
అవుతాయి గుర్రాలు
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక ది ఇ
చూపులకో రేట్ మాటలకో రేట్
నవ్వులకో రేట్ నా నడుముకో రేట్
గంప గుత్తగా కావాలంటే ఇస్తా రిబేట్
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక ది ఇ
ఒంపు సొంపుల్స్ ఇవి జస్ట్ శాంపుల్-సే
గడీ దాటుకొస్తే చూపిస్తాను
చాలా యాంగుల్స్-యే
హే డియో డియో డియో డియో
అరరా డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక ది ఇ
సైడ్ యాంగిల్ లో నేను షిమ్లా యాపిల్
వైడ్ యాంగిల్ లో నేను వోడ్కా బాటిల్
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
టాప్ యాంగిల్ లో నేను రెనోల్డ్ రీఫిల్
లో యాంగిల్ లో లోడ్ చేసిన రైఫిల్
ఆ రైట్ యాంగిల్ లో
జిలేబి లా నోరూరించే టైపు
లెఫ్ట్ యాంగిల్ లో
మిర్చి లాగా అల్లాడించే కైపు
నా కట్ ఔట్ కు కన్నె కొట్టాలా
డియో డియో డియో డియో
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక ది ఇ
నైటింగేల్ అ నేను నైట్ యాంగిల్ లో
హీట్ ఎక్కిస్తా జారు పైట యాంగిల్ లో
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
మెల్ట్ చేస్తా నేను ఫ్రంట్ యాంగిల్ లో
టెంప్ట్ చేస్తా ఫుల్ టైట్ యాంగిల్ లో
ఒక్కొడికి ఒకో యాంగిల్ నచ్చేస్తుంటద్భి
నీకు యాంగిల్ నచ్చుద్దో చూసుకోరా
ఎంకట సుబ్బి
నీ డియోడ్రెంట్ ని నేనే అవాలా
డియో డియో డియో డియో
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక ది ఇ
డియో డియో డిసక డిసక
డిసక డిసక డిసక డిసక
డియో డియో డిసక డిసక
డిసక డిసక డి