Оберіть трек для відтворення
Сингл / Трек
నా ప్రాణం నిన్ను తలచి తలచి అల్లాడేలే
నా హృదయం వెతికి వెతికి వేజారెలే
విడిచిపోకే బంధమ
మరచిపోకే ప్రియతమా
గుండె బరువే దించుమా
గతము అవ్వకె ప్రణయమా
కసిరి కసిరి ఉసురు తీసి ఎందుకు వదిలేశావే పిల్ల
మెరిసి మెరిసి కరిగే నిశిలో నన్నే ముంచేసావే పిల్లా
నా ప్రాణం నిన్ను తలచి తలచి అల్లాడేలే
నా హృదయం వెతికి వెతికి వేజారెలే
విడిచిపోకే బంధమ
మరచిపోకే ప్రియతమా
గుండె బరువే దించుమా
గతము అవ్వకె ప్రణయమా