Оберіть трек для відтворення
సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎడలైనా
నిన్ను దర్శించి దారి చేరి
వలచేందుకో
సరిపోవు భాషలన్నైనా
సరిపోవు మాటలన్నైనా
నిన్ను వర్ణించి
ఒకసారి పిలిచేందుకో
చాలదుగా ఎంతైనా సమయం
ఆగదుగా నీతో ఈ ప్రయాణం
కళ్లనే చేరి గుండెలో దూరి
శ్వాసలా మారినావే
స్వాతి చినుకై నాలో
దూకావే ఏకంగా
నువ్వు స్వాతి ముత్యంలాగా
మారావే చిత్రంగా
స్వాతి చినుకై నాలో
దూకావే ఏకంగా
నువ్వు స్వాతి ముత్యంలాగా
మారావే చిత్రంగా
సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎడలైనా
నిన్ను దర్శించి దారి చేరి
వలచేందుకూ
ఎంతా నవ్వడం
చూడటం… గుండేనే కొయడం
దూరమే పెంచడం
ఎందుకో ఈ ఎడం
మనసుకు తెలిసిన మాట
పలకదు పెదవుల జంట
ఎదురుగా నువ్వు రాగానే
నాకేదో అవుతుందట
కనుల ముందు నువ్వు నిలుచున్నా
నే కనులు మూసి కలగంటున్నా
అందులోనే తెలిపొతూ
నిడ లాగా నీతో ఉన్నా
స్వాతి జల్లై నన్నే
ముంచావే మొట్టంగా
నువ్వు స్వాతి కిరణం నువ్వై
తా కావే వెచ్చంగా
స్వాతి జల్లై నన్నే
ముంచావే మొట్టంగా
నువ్వు స్వాతి కిరణం నువ్వై
తా కావే వెచ్చంగా
సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎదలైనా
నిన్ను దర్శించి దరి చేరి
వలచేందుకూ
నింగి పిడుగులే వదిలినా పువ్వులే తడిమినా
ఉరుములే పంచినా స్వరములే తొచినా
కలవని అపశకునాలే
శుభ తరుణములుగా తేలే
వెలగని చీకటికూడా
వెన్నెల్లు పంచిందిలే
ఎన్ని ఆపదలు వస్తున్నా
అవి నన్ను ఆడుకుని కాచినా
కలిసి వచ్చే వింతలన్నీ
కచ్చితంగా నీ మహిమెనా