Оберіть трек для відтворення
ఓ no no no no no no ఓ no no no no no no
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్లాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ no no no no no no
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ I miss you ఓ I miss you I miss you the darling here

మిల మిల మిల మిల మెరుపుల తార
కలలకు కళ కళ చిలికిన తార
తళ తళ తళ తళ తళుకుల తార
గల గల నగవుల చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట నాకంటే ఇష్టమంట నువ్వంటా
నా కంటిముందే ఉంటే చాలనుకున్నా
నువ్వు దూరమైతే ఏదో అయిపోతున్నా
ఓ no no no no no no
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ I miss you ఓ I miss you I miss you the darling here
ఓ I miss you ఓ I miss you I miss you the darling here
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్లాక
నిగ నిగ సొగసులు కురిసిన తార
చనువుగ మనసును తడిపిన తార
తలపుల తలుపును కదిపిన తార
యదసడి పలికిన వలపు సితార
తేదీలే మారుతున్నా నిన్నలో నే ఉన్నానే మనసంతా నింపుకున్నా నీతోనే
నువ్వు దూరమయ్యే మాటెంతో చేదైనా ఓ నింగితార నువ్వుండాలే పైనా