Оберіть трек для відтворення
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా
ఏడుకొండల సామి ఏడుకొండల సామి
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై మనుజులకు దూరంగా మసలుతున్నావా
మనుజులకు దూరంగా మసలుతున్నావా
ఏడుకొండల సామి ఏడుకొండల సామి
ఏ చోట గాంచిన నీ ఉందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఏ చోట గాంచిన నీ ఉందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా
ఏడుకొండల సామి ఏడుకొండల సామి