Оберіть трек для відтворення

తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తందర్న

తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తనాననా
తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తనాననా ఓఓఓ
ఆట పాటలాడు నలుగురిలో
మాటలాడు చూడు మనసులతో
చెలిమల్లుకొని మనుషులతో దారి పొడుగు పయనంలో
దారి చూపిన నడకలతో ఆడి పాడి ఆడి పాడే
ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే మది మరి మరి కోరదా మరల మరల
తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తందర్న
తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తందర్న
తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తనాననా
తన్దర్ణననన్న తన్దర్ణననన్న తన్దర్ణననన్న తనాననా ఓఓఓ
చూసినదేదైనా చూడనివేవైనా
చూపుకి దొరికినదే కనువిందవదా
ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా
విన్నది ఏదైనా పది పది అవదా
తెలుపుతోనీ నేను నా సంగతులేవో
తెలుసుకొని నేను నీ గుసగుసలేదో
అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై
ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే మది మరి మరి కోరదా మరల మరల
ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా
దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా
కళ్ళలోనే దాగిన కళలను యేవో
మనసు దాటి రానానే కధలను యేవో
చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై