Оберіть трек для відтворення

ఆదిమంత్రణమ్
ఉత్సాహ యంత్రణమ్
అరి వీర ఘోర మారనోద్యమోస్తు నిరంతరం
వీరఖర్మటం రుధిరాప్తకర్పురం
భయ దూర్జ చతృ జ్వలస్తుర
ప్రచండ తరం పరం
సరళం విరళం గరళం కధనం
మృదులం మిధురం హృదయం జయదం
సరసం సతయం హృదయం వ్యధితం హం
జననం సహజం మరణం సహజం
చరితం లిఖితం జ్వలితం హృదయం
గమనం ప్రథమం ప్రతితుం విజయం ఝుం
ఎగసే అలలే ఆదర్శమవ్వాలిరా
ప్రేమ భేరి గుండెల్లో మోగించరా
భరిలో పులిలా తొడగొట్టి లంఖించరా
ప్రేమకున్న బలమెంతో చూపించరా
ప్రవహించే రక్తం ప్రేమేరా
ఎదిరించే దైర్యం ప్రేమేరా
యుద్ధానికి అస్త్రం ప్రేమేరా
నీ లక్ష్యం ప్రేమేరా
జయం నిశ్చయం
నిశ్చయం నిశ్చయం
జయం నిశ్చయం
నీ జయం నిశ్చయం